top of page
B.S. Herold

బ్రదర్. బి. ఎస్. హెరాల్డ్ 


In Pursuit of Truth

సత్యాన్వేషణ 

ఆత్మలకు తండ్రియగు దేవుడు (హెబ్రీయులకు 12:9) లోకమును ఎంతో ప్రేమించి (యోహాను 3:16 ) నశించిపోతున్న సమస్త లోకమానవాళిని పాపము నుండి రక్షించుటకు (లూకా 19:10), మనలను తన కుమారులుగా చేసుకొని (గలతీయులకు 3:26 , యోహాను 1:12) నిత్య జీవమునిచుటకు  (మత్తయి 19:29), ఆయన మనుష్యుల పోలికగా పుట్టి,   దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసుకొని (ఫిలిప్పీయులకు 2:7), శరీరధారియై (యోహాను 1:14 ), ఆకారమందు మనుష్యుడుగా కనబడి (ఫిలిప్పీయులకు 2:8), అనగా మనుష్య కుమారుని (లూకా 19:10 ) రూపము దాల్చి, ఆత్మానుసారముగా జీవించి (గలతీయులకు 5:24-25), ఒక మాదిరిని చూపించి (యోహాను 13:15) మన కొరకు పాపపరిహారార్థ బలియై తన ప్రాణమును అర్పించి (1 కోరంధియులకు 5:7), మూడవ దినమందు మరణపు ముల్లుని త్రుంచి (1 కోరంధియులకు 15:55), సజీవుడై తిరిగిలేచి (మత్తయి 28:1-8 , లూకా 24:1-12 ) మనకు పునరుధాన నిరీక్షణను కలిగించి (1 కోరంధియులకు 15:14) పరలోకమునకు కొనిపోబడెను (లూకా 25:51). ఆయన మనలను అనాధలుగా విడువక (యోహాను 14:18 ), సదాకాలము మనకు తోడైవుండి (మత్తయి 28:20 ) మనలను సన్మార్గములో నడిపించుటకు తన పరిశుదాత్మను అనుగ్రహించెను (యోహాను 16:7-11). ఈ సత్యసువార్తను సర్వలోకమునకు ప్రకటించుమని చెప్పెను (మార్కు 16:15). నమ్మి బాప్తీసము పొందినవాడు రక్షింపబడును, నమ్మనివానికి శిక్ష విధింపబడుననెను (మార్కు 16:16). సత్యమునకు చెవినియ్యక కల్పనాకథలవైపునకు తిరుగుకాలము వచ్చుచున్నది (2తిమోతి 4:4). కావున, క్రీస్తే దేవుడని నీవు ఎరిగి (తీతుకు 2:13), అంత్యదినమందు క్రీస్తు విరోధి తెచ్చు భిన్నమైన తప్పుడు బోధలకు ప్రభావితము కాకుండునట్లు జాగ్రత్తపడవలెననియు (2 యోహాను 1:7-8), అపొస్తలులు, విశ్వాసులు పడిన కష్టము, చేసిన ప్రాణత్యాగము వ్యర్ధము కాకుండవలెననియు (2 తిమోతి 4:6-7), క్రీస్తు సత్యబోధ యందు నమ్మిక ఉంచి (2 యోహాను  1:9-11) స్థిరవిశ్వాసులై పరలోకరాజ్యమును, స్వతంత్రించుకోవాలని మా అభిలాష, మేము దేవునికి చేయు ప్రార్ధన. ఆమెన్.

 

ప్యారడైజ్ ఎస్టేసి

Telugu Christian Messages

Telugu Christian Messages

Telugu Christian Messages
Search video...
All Categories
All Categories
People & Blogs
ఆయన (యేసు) ఆరోహణమైనప్పుడు, చెరను చెరగా పట్టుకొనిపోయెను. ఎఫెసీయులు 4:8 .

ఆయన (యేసు) ఆరోహణమైనప్పుడు, చెరను చెరగా పట్టుకొనిపోయెను. ఎఫెసీయులు 4:8 .

10:14
Play Video
నాటి - నేటి పూరీము పండుగ విశిష్ఠత.

నాటి - నేటి పూరీము పండుగ విశిష్ఠత.

10:18
Play Video
నాటి బోధనల ఆచరణ సాధ్యమా?

నాటి బోధనల ఆచరణ సాధ్యమా?

07:54
Play Video
ప్రజాపతి బలియాగం

ప్రజాపతి బలియాగం

30:08
Play Video

సత్యాన్వేషణ 
(సర్వ సత్యములోనికి నడిపింపబడుట) 
 

bottom of page