TELUGU CHRISTIAN MELODIES
సంగీతం సార్వత్రికం సర్వజన మనోరంజకం. సృష్టి ప్రతి అణువులో సంగీతం ఉత్పన్నమవుతుంది. ఇహపరాల్లో సంగీతం ప్రాముఖ్యమైన స్థానాన్ని సంతరించుకుంది. భక్తి సంగీతం మన విశ్వాసాన్ని, జీవనశైలిని మెరుగుపరచటమే కాక మన ఆధ్యాత్మిక జీవితాన్ని దృఢపరుస్తాయి. మధురమైన పాటలు వినుటవలన లేదా పాడుట వలన మనకు ఆధ్యాత్మిక బలాన్ని, స్ఫూర్తిని కలుగజేయడమేకాక మన హృదయాలను శాంతపరచి మన దినచర్యను ఎంతో ప్రభావితం చేస్తుంది. ప్యారడైజ్ ఎక్స్టసీ అందించు, హృదయాన్ని హత్తుకునే మధురమైన క్రిస్టియన్ పాటల ప్లే-జాబితాను మీరందరూ విని, పాడి ఆనందిస్తారని ఆశిస్తున్నాను. ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను పొందేందుకు ఇతరులకు ఛానెల్‌ని భాగస్వామ్యం చేయండి.
Bro. B.S. Herold
క్రైస్తవ సుమధుర గీతాలు
-
ఆకాశము భూమియు
-
ఆరని ప్రేమ ఇది
-
ఆదరించుము దేవా
-
ఆలయంలో ప్రవేశించండి
-
ఆరాధనీయుడా
-
అందాల మేఘాలపైనా
-
అమ్మ నాన్న లేని
-
యేసు నామమే మధురం..
-
దేవసంస్తుతి చేయవే
-
నా మదిలో మ్రోగెను
-
నా సర్వము ప్రభుకే అంకితం
-
నా నీతి సూర్యుడా..
-
నీ జీవయాత్ర
-
నీ నీడలో నా బ్రతుకు
-
నీలాంటి ప్రేమ
-
ప్రభు యేసు నామమే శరణం
-
లోకమానే కడలిపై
-
సుధామధుర కిరణాల
-
ఎదో ఎదో నాలో ఆశ
-
మందిరములోనికి రారండి
-
మంచి కాపరి
-
యేసయ్య నీ ప్రేమ
-
యేసు దేవా
-
ఓ క్రైస్తవ నీ వాస్తవాలు
-
తల్లి తండ్రి మరచిన
-
చల్లా చల్లని గాలిలోన
-
ఇన్నాళ్లు మాకు తోడుగా
-
యేసు దేవా కానరావా
-
యేసు చేతి చాటున
-
ప్రేమ ప్రేమ ప్రేమ
-
మహిమ మహిమ
-
వలదయ్యా యేసయ్య
-
వ్యూహితా సైన్య సమభీకర
-
హోసన్నా హోసన్నా..
-
పాడండి అందరూ
-
యెహోవా మహిమ..
-
దేవా నా మొరాలకించితివి